ఆర్టీసీ డిపోలో సదుపాయాలు పరిశీలించిన ఎమ్మెల్యే

ఆర్టీసీ డిపోలో సదుపాయాలు పరిశీలించిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి పట్టణంలోని ఆర్టీసీ డిపోను జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కలిసి సందర్శించి సదుపాయాలు, వసతులను పరిశీలించారు. కార్మికుల సమస్యలు తెలుసుకుని, కూరగాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ఆగస్టు 15 నుంచి అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.