BJP పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: కీర్తి రెడ్డి
BHPL: మొగులపల్లి మండలం మెదరమెట్ల గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతకింది మౌనిక సాయిరాంను గెలిపించాలని కోరుతూ.. BJP రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ గడపగడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మౌనిక సాయిరామ్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి” అని గ్రామస్థులను కోరారు.