ఖేడ్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు

ఖేడ్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు

SRD: ఫోటోలే చిరకాలం జ్ఞాపకం ఉంటాయని ఫోటో, వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు బీరప్ప యాదవ్ అన్నారు. మంగళవారం ఖేడ్ పట్టణంలో 188వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫోటో, వీడియో గ్రాఫర్‌లు మంగల్‌పేట్‌లోని భవాని మందిరం నుంచి పట్టణంలోని రాజీవ్ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.