ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తి మండలంలో ఇవాళ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉచితంగా నిర్వహించే కంటి వైద్య శిబిరాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి వృద్ధులు, మహిళలు, యువకులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు.