VIDEO: శ్రీశైలం దేవస్థానంలో డ్రోన్ కలకలం

VIDEO: శ్రీశైలం దేవస్థానంలో డ్రోన్ కలకలం

NDL:  శ్రీశైలం దేవస్థానం పరిధిలో డ్రోన్ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి ఆలయ గోపురాలపై డ్రోన్ తిరగడాన్ని గమనించిన కొందరు ఫోనులో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న దేవస్థానం సెక్యూరిటీ విభాగం ఆరా తీసేందుకు ప్రయత్నించగా. ఈ విషయమై ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్రోన్ ఎగరడంపై దర్యాప్తు చేస్తున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.