ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు..?

ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు..?

SKLM: పాతపట్నం ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా పనులు ప్రారంభించిన నేటికీ పూర్తి కాకపోవడం వలన అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ వంతెన పనులు పూర్తయితే నరసన్నపేట నుండి పాతపట్నం ప్రయాణం సునాయాసంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు.