ఐ-బొమ్మ సైట్లు బ్లాక్!
TG: ఐ-బొమ్మ రవి అరెస్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ సైట్‌లో 1XBet, ఇతర యాప్స్ ప్రకటనలు వేశాడు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం ఆయా కంపెనీల నుంచి భారీగా డబ్బలు అందినట్లు విచారణలో తేలింది. కాగా, ఐ-బొమ్మ సైట్లను బ్లాక్ చేశారు.