VIDEO: ఎలక్ట్రిక్ స్కూటర్ చోరీ.. కేసు నమోదు

VIDEO: ఎలక్ట్రిక్ స్కూటర్ చోరీ.. కేసు నమోదు

WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాదె శ్యామ్ తన స్కూటర్‌ను మంగళవారం రాత్రి ఇంటి ముందు నిలిపి ఉంచగా, రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దానిని ఎత్తుకెళ్లారు.ఈ ఘటనపై బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు.