VIDEO: 'విద్యార్థులకు ఏకాగ్రతే విజయ రహస్యం'
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గురువారం ప్రధాన వక్తగా హాజరై విద్యార్థులకు “ఏకాగ్రతే విజయ రహస్యం” అని సూచించారు.విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా, ఏకాగ్రతతో చదివి సక్రమంగా సిద్ధమవ్వాలన్నారు.