కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

BHNG: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరిలోని దివ్య బాల విద్యాలయంలో భువనగిరి, చౌటుప్పల్ ,పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.