'కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

JN: చిలుపూరు మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.