VIDEO: వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు
KDP: వార్డు కౌన్సిలర్ సత్యం ఆధ్వర్యంలో తమ ప్రియతమ నేత జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువత బాణ సంచాలు పేలుస్తూ నీరాజనాలతో జగన్‌మోహన్ రెడ్డి అనే నినాదాలు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువత, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.