'ఐక్యతకు సదర్ సమ్మేళనం నిదర్శనం'

'ఐక్యతకు సదర్ సమ్మేళనం నిదర్శనం'

SDPT: యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం నిదర్శనమని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గొర్రె కాపరుల సంక్షేమ అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ అన్నారు. సిద్దిపేట పట్టణం నాస్పూర్ బాల హనుమాన్ టెంపుల్ వద్ద సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యాదవులు ఎప్పటికప్పుడు ఒక్కతాటిపై నడిచి, తమ ఐక్యతా బలాన్ని చాటాలని శ్రీహరి కోరారు.