శివాలయాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు

శివాలయాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు

CTR: మహా శివరాత్రి పర్వదినం నాడు పుంగనూరు పరిధిలోని శివాలయాలకు ప్రత్యేక బస్సు RTCసర్వీసులు నడపడం జరుగుతుందని DM దినేష్ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. అయన మాట్లాడుతూ..15, 16న సోమల -పెద్ద ఉప్పరపల్లి దుర్గం కొండ,15 నుంచి18వ తేది వరకు పుంగనూరు-అగస్తీశ్వరుని కొండ,17,18 వ తేదీలో చౌడేపల్లి -అగస్తీశ్వరుని కొండకు సర్వీసులు నడపమున్నట్లు చెప్పారు.