ఈ నెల 16 నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు

ఈ నెల 16 నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు

KDP: పులివెందుల పట్టణంలో ఈ నెల 16 నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు శనివారం మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 16 నుంచి 18 తేదీ వరకు వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదిరి రోడ్డు నందు, 19 నుంచి 20 వ తేదీలలో చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముద్దనూరు రోడ్డు నందు ఆధార్ స్పెషల్ క్యాంపులు ఉంటాయన్నారు.