ఈ నెల 30 వరకూ రేషన్ పంపిణీ!

ఈ నెల 30 వరకూ రేషన్ పంపిణీ!

BDK: రాష్ట్రంలో 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో ఉదయం నుంచే షాపుల వద్ద బారులు తీరడంతో కొన్ని చోట్ల సర్వర్, ఈ పోస్ మెషీన్‌లు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు.