కంకరం పాడులో పల్లెనిద్ర నిర్వహించిన సీఐ

కంకరం పాడులో పల్లెనిద్ర  నిర్వహించిన సీఐ

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని కంకణంపాడులో సోమవారం రాత్రి పామూరు సీఐ భీమా నాయక్, ఎస్సై కృష్ణ పావని పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన సీఐ వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.