రెడ్ అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన

రెడ్ అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో రాగాల 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్పమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యం వర్షం పడే సమయంలో చెట్ల కింది, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది.