యాతలూరులో వేరశెనగ రైతులకు అవగాహన

యాతలూరులో వేరశెనగ రైతులకు అవగాహన

NDL: వెంకటగిరి మండలం యాతలూరులో కేవీకే శాస్త్రవేత్తలు పర్యటించారు. ఈ మేరకు వేరుశెనగలో ఫర్మేటెడ్ సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. డా. YSR ఉద్యాన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డా.బి. గోవింద రాజులు మాట్లాడుతూ.. ఫర్మేటెడ్ సేంద్రియ ఎరువుల వాడకంతో భూమిలో సేంద్రియ కర్బనం స్థాయి పెరుగుతుందన్నారు. పంట దిగుబడి సైతం ఎక్కువగా వస్తుందని చెప్పారు.