VIDEO: హెల్మెట్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు

VIDEO: హెల్మెట్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు భారీ హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ రాంనాధ్ హెడ్గే ఆధ్వర్యంలో పోలీసులు, విలేకరులు, జనసేన నాయకులు, వాహనదారులు పాల్గొన్నారు. సీఐ నాగార్జున 250 హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు.