హనుమాజీపేటలో ఘనంగా సీతారాముల కళ్యాణం

హనుమాజీపేటలో ఘనంగా సీతారాముల కళ్యాణం

SRCL: వేములవాడ మండల హనుమాజీపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పూజారి శ్రీ సీతారామచంద్రమూర్తిలకు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.