నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ ఉత్సవాలు
★ కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ కవిత
★ వేల్పూర్ మండలంలో ఇసుక వివాదం.. తనిఖీ నిర్వహించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్
★ ఖిల్లా రామాలయంలో సీతారామ కళ్యాణోత్సవంలో పాల్గొన్న TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్