'అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలి'

'అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలి'

VZM: అర్హులైన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు డిమాండ్ చేశారు. సోమవారం కొండగుంపాంలో సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి దుర్గకి సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వృద్ధులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీడీవోకి గ్రామ సచివాలయ కార్యదర్శికి విన్నవించుకున్న పెన్షన్ల మంజూరు చేయలేదన్నారు.