పాముకాటుతో మహిళ మృతి

పాముకాటుతో మహిళ మృతి

NTR: పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రులో వేమవరపు రూతమ్మ(40) గురువారం వరినాట్లలో నారు పీకుతుండగా పాముకాటుకు గురై మృతిచెందింది. మూడు ఏళ్ల క్రితం భర్త, ఐదు నెలల క్రితం పెద్ద కుమారుడిని కోల్పోయిన కుటుంబం మళ్లీ విషాదంలో మునిగిపోయింది. చిన్న కుమారుడు జీవన్ "నేను అనాధనయ్యా" అంటూ బోరున విలపించడం హృదయ విదారకంగా మారింది.