గిరిజన యువత డిఎస్సీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

VZM: గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత DSC శిక్షణను వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు కోరారు. జిల్లా కేంద్రంలో గిరిజన యువతకు నిర్వహిస్తున్న DSC కోచింగ్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రామానందంతో కలసి సందర్శించారు.