పరిశుభ్రతపై బాలికలకు అవగాహన

పరిశుభ్రతపై బాలికలకు అవగాహన

NLR: బోగోలు మండలం ముంగమూరు అంగన్వాడీలో కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బాలికలకు పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ కోటేశ్వరి, మహిళా పోలీస్ సుజాత తదితరులు పాల్గొన్నారు.