'సీపీఐ బస్సు జాతా.. పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యం'

'సీపీఐ బస్సు జాతా.. పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యం'

WGL: రాష్ట్ర వ్యాప్తంగా CPI శతాబ్ది వేడుకల్లో భాగంగా చేపట్టిన బస్సు జాతా ఇవాళ WGL జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై, మాట్లాడుతూ.. నిత్యం పేద ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి పోరాడే ఏకైక పార్టీ సీపీఐ అని, శతాబ్ది వేడుకలను ఘనంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.