బీఎస్పీ నేత కీలక వ్యాఖ్యలు

బీఎస్పీ నేత కీలక వ్యాఖ్యలు

AP: బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్మ, రెడ్డిల ఆధ్వర్యంలోనే అసెంబ్లీలు నడుస్తున్నాయని అన్నారు. 5 లక్షల జనాభా ఉన్న యనాది సామాజిక వర్గానికి చట్టసభల్లో ప్రాతినిథ్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. బహుజనులు తలుచుకుంటే కమ్మ, రెడ్డి పాలనను అంతం చేయొచ్చని పేర్కొన్నారు.