మాజీ టీటీడీ ఛైర్మన్‌కు సిట్ నోటీసులు

మాజీ టీటీడీ ఛైర్మన్‌కు సిట్ నోటీసులు

TPT: కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సీబీఐ సిట్ నోటీసులు జారీ చేసింది. ఆన్‌లై‌న్ విధానంలో నోటీసులు ఇచ్చి 13వ తేదీ విచారణకు రావాలని సూచించారు. విదేశాల్లో ఉండడంతో తాను 15వ తేదీ తరువాత హైదరాబాద్ వస్తానని చెప్పినట్లు సమాచారం. అదనంగా మరో వారం సమయం కోరినట్లు తెలుస్తోంది.