చికిత్స పొందుతూ.. ఓ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ.. ఓ వ్యక్తి మృతి

WGL: నల్లబెల్లి గ్రామానికి చెందిన గాదెగాని మల్లయ్య గౌడ్ (గౌడ పెద్దమనిషి) శనివారం రాత్రి తాటి చెట్టు ఎక్కి పని చేస్తూ కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఇవాళ సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు తెలిపారు.