ఈనెల 3న ఆరుణాచలానికి ప్రత్యేక బస్సు

ఈనెల 3న ఆరుణాచలానికి ప్రత్యేక బస్సు

KMM: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మధిర RTC డిపో నుంచి ఆరుణాచలం పుణ్యక్షేత్రానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు DM శంకర్రావు తెలిపారు. ఈనెల 3న రాత్రి 9 గంటలకు మధిరలో సూపర్ లగ్జరీ సర్వీసు బయలుదేరి 4న కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కు, 5న కార్తిక పౌర్ణమి పర్వదినాన అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దైవ దర్శనం అనంతరం తిరిగి బయలుదేరి మధిరకు చేరుకుంటుందన్నారు.