ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సోన్‌పల్లిలో 420 గంజాయి మొక్కలు పట్టివేత
★ ADBని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలి: మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష
★ జామినిలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి
★ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల ప్రాధాన్యం ఇస్తుంది: MLA బొజ్జు పటేల్