రవాణా సౌకర్యం లేని విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ

రవాణా సౌకర్యం లేని విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ

ATP: యాడికి మండలం టీ.వెంగన్నపల్లి ZPHS పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థినిలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను తెలుసుకున్న సాగర్ సిమెంట్ DGM ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో సైకిల్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు కాలినడక నడుస్తూ ఇబ్బందులు పడుతూ వెళ్తున్న విధానాన్ని చూసి సైకిల్స్ ఇచ్చామన్నారు.