వేములవాడ వయా KNR నుంచి అరుణాచలానికి బస్సు

వేములవాడ వయా KNR నుంచి అరుణాచలానికి బస్సు

KNR: అరుణాచలానికి వేములవాడ నుంచి SL బస్సును ఏర్పాటు చేసినట్లు వేములవాడ DM శ్రీనివాస్ తెలిపారు. 21న VMLD నుంచి మధ్యాహ్నం బయలుదేరి KNR మీదుగా కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుపతి, జోగులాంబ గద్వాల్ అమ్మవారి దర్శనాల అనంతరం DEC 25న KNR మీదుగా రాత్రికి వేములవాడకు తిరిగి చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ. 6100, పిల్లలకు రూ. 4850 ఛార్జ్ అని తెలిపారు.