గ్రూప్ 2 పరీక్షలో రాణించిన ధనుష్ విష్ణు
TPT: వడమాలపేట మండలం తిరుమణ్యం గ్రామానికి చెందిన ధనుష్ విష్ణు గ్రూప్ 2 లో విజయం సాధించి అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా ఎంపికవడంతో గ్రామస్తులు మరియు రాష్ట్ర యువజన అవార్డు గ్రహితలు వెoకమరాజు, జ్యోతిలక్ష్మి లు ధనుష్ విష్ణును అభినందించారు. కాగా తల్లి, తండ్రులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.