ఉపాధ్యాయుల బోధన తీరు తెలుసుకున్న ఎమ్మెల్యే

ఉపాధ్యాయుల బోధన తీరు తెలుసుకున్న ఎమ్మెల్యే

BDK: విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. టేకులపల్లి మండలం బోడులోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధన తీరు, మధ్యాహ్న భోజన మెనూ గురించి నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందరూ చక్కగా చదువుకుని మంచి పేరు తేవాలని కోరారు.