VIDEO: ప్రజా పాలనలో ప్రజలకే విజయ అంకితం

VIDEO: ప్రజా పాలనలో ప్రజలకే విజయ అంకితం

SRD: జూబ్లీహిల్స్ అసెంబ్లీపై ఎన్నికల ఫలితాల్లో ప్రజాపాలన ప్రజలకే విజయం అంకితమని ఖేడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్లిం మైనార్టీ నేత తాహెర్ అలి పేర్కొన్నారు. శుక్రవారం ఖేడ్ పట్టణంలో విజయోత్సవ సంబరాల్లో భాగంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో ఆ పార్టీ సర్కారు ఎన్నడూ చేపట్టదని జోస్యం చెప్పారు.