'రైతులకు కావాల్సిన సహకారాలు అందించాలి'

'రైతులకు కావాల్సిన సహకారాలు అందించాలి'

E.G: రాజానగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నాయకులు తనకాల నాగేశ్వర నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ 'నా సేన కోసం నా వంతు' రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శుక్రవారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు కావాల్సిన సహాయ సహకారాలను అందించాలని సూచించారు.