VIDEO: ఘనంగా రాములవారి శోభాయాత్ర
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో సీతారామచంద్రస్వామి శోభ యాత్ర శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించిన నేపథ్యంలో, ఆనవాయితి ప్రకారం శోభయాత్ర నిర్వహించారు. భక్తి పాటలతో నిర్వహించిన ఈ శోభాయాత్రలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.