ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్‌

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్‌

BHNG: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ విభాగం ఫోకస్‌ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంలోని కొనుగోలు కేంద్రంలో బృందం సభ్యులు విచారణ చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లు ఎలా చేపట్టారు..? ఎంత ధాన్యం కొన్నారు..? తదితర అంశాలను ఆరా తీశారు.