జిల్లా గోపాలమిత్ర నూతన కమిటీ ఎన్నిక

జిల్లా గోపాలమిత్ర నూతన కమిటీ ఎన్నిక

పెద్దపల్లి: జిల్లా గోపాల మిత్రల సంఘం నూతన అధ్యక్షులుగా కల్వల శ్రీనివాస్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో శ్రీనివాస్‌తో పాటు ప్రధాన కార్యదర్శిగా మీసాల తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోపతి ప్రవీణ్ లను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.