తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగుల భర్తీ
MNCL: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగుల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేశారు. కండక్టర్ పోస్ట్ కొరకు పదవ తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఒక ఫోటో, డ్రైవర్ పోస్ట్ కొరకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు ఇవాళ ఉదయం 10 గంటలలోపు డీఎం కార్యాలయంలో సంప్రదించాలని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.