SV జూపార్క్‌లో సింహం మృతి

SV జూపార్క్‌లో సింహం మృతి

TPT: తిరుపతి SV జూ పార్క్ సింహం మృతి చెందింది. 2002లో థానే నేషనల్ సర్కస్ నుంచి తీసుకొచ్చిన సింహం ఇంధు అనారోగ్యంతో మృతి చెందిందని క్యురేటర్ సెల్వం తెలిపారు. 20 ఏళ్లకు పైగా ఇక్కడ ఇంధు ఆశ్రమం పొందిందని ఆయన వెల్లడించారు. కాగా, మరణానికి కారణం వృద్ధాప్యమేనని పోస్టుమార్టం నివేదికలో తెలిసిందన్నారు.