'ఉపాధ్యాయులు విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి'

'ఉపాధ్యాయులు విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి'

SRPT: ఉపాధ్యాయులు విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని అనంతగిరి మండలం శాంతినగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తంరావు అన్నారు. బుధవారం అనంతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పట్టికను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.