బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే గిత్త

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే గిత్త

NDL: నందికోట్కూరు మండలం బొల్లవరంకు చెందిన బోయ పక్కిరయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, మార్కెట్ యార్డు ఛైర్మన్ వీరం ప్రసాద రెడ్డి PSK కంపెనీతో మాట్లాడి బాధిత కుటుంబానికి వర్క్ మ్యాన్ కాంపోజిషన్ కింద రూ. 15,50,000 వచ్చే విధంగా చేసి, వారి కుటుంబానికి చెక్కు అందజేశారు.