చిత్తూర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుంగనూరులో కోటి సంతకాల వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి రామచంద్రారెడ్డి
★ కాణిపాక స్వామిని దర్శించుకున్న లంకా దినకరన్
★ టీటీడీలో వెలుగు చూసిన కుంభకోణం
★ జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ