ఈ నెల 28న హాకీ పోటీలు

KRNL: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని స్పోర్ట్స్ ఆథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో అంతర్ పాఠశాలల బాలబాలికల హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 28వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్ తెలిపారు. ఆసక్తి కలిగిన జట్లు పేర్ల నమోదుకు 7989043764 నంబర్ను సంప్రదించాలని సుధీర్ సూచించారు.