VIDEO: పాదచారుడిని ఢీ కొట్టిన బైక్
VZM: పట్టణంలోని లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ వద్ద బైక్ వేగంగా నడుపుతూ పాదచారుడిని ఢీకొట్టిన సంఘటన ఆదివారం కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాదచారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం తర్వాత పల్సర్ బైక్‌ను నడిరోడ్డు మీద వదిలేసి బైక్ రైడర్లు అక్కడి నుంచి పరారయ్యారు.