ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక నియామకం
☞ బెల్లంపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్టు
☞ నిర్మల్‌లో కలెక్టర్ అభిలాష అభినవ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
☞ బొప్పురంలో BT రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు MLA హరీష్ బాబు శంకుస్థాపన