VIDEO: కాంగ్రెస్ భారీ మెజారిటీ.. సంతోషంలో మంత్రులు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు.ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ కనబరుస్తుండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.